అంతర్జాతీయ సదస్సుకు మల్లాపూర్ మండల వాసి

JGL: వియత్నం దేశంలో జరిగే SBI Life Insurance Company అంతర్జాతీయ సదస్సుకు మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటకు చెందిన SBI Life ప్రెసిడెంట్ క్లబ్ మెంబర్ బైన ప్రశాంత్ ఎంపికయ్యారని డీఆర్ఎం శ్రీనివాసులు రెడ్డి, డీఎస్ఎం అనిల్ తెలిపారు. ఇన్సూరెన్స్ రంగంలో అన్ని విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించినందుకు ఈనెల 13 నుంచి 18 వరకు జరిగే సదస్సులో ఆయన పాల్గొంటారన్నారు.