ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన కర్మ: కవిత

ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన కర్మ: కవిత

NZB: సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కావడం మన కర్మ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ ఆగమవుతుంటే, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే కనీసం సీఎం రివ్యూ కూడా చేయడం లేదన్నారు. తల్లిదండ్రులను ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నా ముఖ్యమంత్రిలో చలనం లేదన్నారు.