'అక్రమ సస్పెన్షన్లను వెంటనే రద్దు చేయాలి'

'అక్రమ సస్పెన్షన్లను వెంటనే రద్దు చేయాలి'

TPT: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లపై విధిస్తున్న అక్రమ సస్పెన్షన్లను వెంటనే రద్దు చేయాలని జిల్లా సత్యవేడు ఆర్టీసీ డిపో ఎన్ఎంయు అసోసియేషన్ డిపో సెక్రటరీ వి బాబు కోరారు. రాష్ట్ర ఎన్ఎంయు కమిటీ పిలుపు మేరకు వివిధ డిమాండ్లపై రెండు రోజులపాటు సభ్యులు ఆందోళనకు దిగారు. ఉద్యోగులపై పెడుతున్న అక్రమ చార్జ్ షీట్లను రద్దు చేయడంతో పాటు 1/2019‌కి లోబడి నిరచేయాలన్నారు.