వైసీపీ నుంచి జనసేనలోకి భారీ చేరికలు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వారతిప్ప గ్రామంలో వైసీపీ నుంచి పలువురు నాయకులు జనసేన పార్టీలో ఆదివారం చేరారు. జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. పార్టీలో చేరిన వారికి ఆయన స్వాగతం పలికారు.