నగరిలో పలువురికి జరిమానా

CTR: నగరి అర్బన్ పరిధిలో మద్యం తాగుతూ పట్టుపడ్డ 26 మందికి భారీ జరిమానా విధించినట్లు సీఐ విక్రమ్ పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మందికి ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 16 మందికి రూ.1000 చొప్పున జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. మొత్తంగా 26 మందికి రూ.1,16,000 జరిమానా విధించామన్నారు.