విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్ట్
NLG: దేవరకొండకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వస్తున్న సందర్భంగా మహాత్మ గాంధీ యూనివర్సిటీ BRSV అధ్యక్షుడు వాడపల్లి నవీన్, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి కరం రవికుమార్‌ను నార్కెట్‌పల్లి పోలీసులు శనివారం ముందస్తు అరెస్టు చేశారు. విద్యార్థులు అంటే సీఎంకు భయం అని, పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని జిల్లాల పర్యటనకు వస్తున్న సీఎంకు ప్రజలే బుద్ధి చెప్తారని నవీన్ అన్నారు.