'ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి'

'ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి'

AKP: ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు గురువారం నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యంగా మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.