సొసైటీ మాజీ ఛైర్మన్‌కు మాతృవియోగం
BDK: సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్తగూడెం సొసైటీ మాజీ ఛైర్మన్ మండే వీరహనుమంతరావు మాతృమూర్తి సీతమ్మ ఇవాళ మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ సీతమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.