VIDEO: రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో వ్యాయామం చేసిన చిరంజీవి

VIDEO: రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో వ్యాయామం చేసిన చిరంజీవి

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు డీజీపీ వ్యాయామం చేశారు.