WARNING: పాక్ ఆర్మీకి సహకరించొద్దు: BLA

WARNING: పాక్ ఆర్మీకి సహకరించొద్దు: BLA

పాక్ ప్రజలను BLA హెచ్చరించింది. పాక్ ఆర్మీకి ప్రజలెవరూ సహకరించొద్దని, సహకరిస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయని సూచించింది. 'బలూచ్ స్వాతంత్య్ర పోరాటంలో 6 ప్రాంతాలపై దాడులు చేశాం. రిమోట్ కంట్రోల్ బాంబులు, ఆయుధాలు ఉపయోగించాం. జమరాన్ పాక్ జవాన్ మరణించాడు. చౌకీలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. సైనికుల వాహనాలు, ఆహారం ట్రక్కులు పేల్చివేశాం. మొబైల్ టవర్లు ధ్వంసం చేశాం' అని ప్రకటించింది.