VIDEO: ఘనంగా హిందూ సమ్మేళనం

VIDEO: ఘనంగా హిందూ సమ్మేళనం

NZB: డిచ్ పల్లి మండలం నడిపల్లిలో గురువారం రాత్రి హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా పలుగుట్ట ఆశ్రమ పీఠాధిపతి కేదారనంద మహారాజ్, వక్తగా ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహబౌద్దిక్ ప్రముఖ్ వెంకట శివకుమార్ హాజరై మాట్లాడారు. సమ్మేళనం ప్రారంభంలో యువతులు చేసిన భరతనాట్యం చూపరులను ఎంతో ఆకట్టుకుంది. హిందూ సమాజం సంఘటితం కావాలన్నారు.