బంద్ ఒకే.. మరి బస్ పాసుల సంగతేంటి?
HYD: రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ సమ్మె సామాన్యులను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా తక్కువ జీతాలతో బతికే ఉద్యోగులు, ఖర్చులు తగ్గుతాయని బస్ పాసులు తీసుకుంటే, ఇప్పుడు వాటి కాలపరిమితి వృథా అవుతోంది. సమ్మెతో బస్సులు నడవక, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను, మెట్రోలను ఆశ్రయిస్తూ అదనపు ఛార్జీలు భరించలేక అల్లాడిపోతున్నారు.