VIDEO: తాడేపల్లిగూడెంలో ఆక్రమణల తొలగింపు
W.G: తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ సుందరీకరణలో భాగంగా మంగళవారం సాయంత్రం ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసు బాబు, టీపీవో జగదీష్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో తొలగించారు. పోలీస్ ఐల్యాంట్ సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్, ఎస్వీఆర్ సర్కిల్లో ఐ లవ్ తాడేపల్లిగూడెం బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు.