నమ్మించి గర్భవతిని చేశాడు.. సచివాలయం ఉద్యోగి అరెస్ట్

నమ్మించి గర్భవతిని చేశాడు.. సచివాలయం ఉద్యోగి అరెస్ట్

కోనసీమ: ఇన్‌స్టాలో పరిచయమైన యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, శారీరకంగా దగ్గరై గర్భవతిని చేసిన గ్రామ సచివాలయ ఉద్యోగిని రాయవరం పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకోమని కోరగా నిందితుడు నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI సురేశ్ బుధవారం తెలిపారు.