'23న మాలల రణభేరి మహాసభ'

'23న మాలల రణభేరి మహాసభ'

RR: షాద్‌నగర్ నియోజకవర్గం చౌదరిగూడ గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల రణభేరి మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ.. ఈనెల 23న సరూర్ నగర్ స్టేడియంలో జరిగే మహాసభను విజయవంతం చేయాలన్నారు. రణభేరి కార్యక్రమానికి మాల ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, తదితరులు తరలి రావాలన్నారు.