జిల్లాలో బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న కలెక్టర్
సత్యసాయి జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకుల ఆర్ఏంలు, బిఎంలు పాల్గొని జిల్లాలో ఆర్థిక సేవల పురోగతిపై సమీక్షించారు.