రెండో విడత.. ఉమ్మడి జిల్లాలో 535 నామినేషన్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత తొలి రోజు సర్పంచ్ స్థానాలకు 268, వార్డు మెంబర్ స్థానాలకు 267 మొత్తంగా 535 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. JN- 57(సర్పంచ్), 68(వార్డు మెంబర్), WGL 32 -24, HNK 51- 44, MHBD 68 -66 , MLG 18- 37, BPHL 42- 38 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.