శ్రీ కామాక్షమ్మ బ్రహ్మోత్సవ వివరాలు ఇవే...

NLR: ఈనెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ☞ 17న అంకురార్పణ ☞ 18న ధ్వజారోహణం ☞ 19న శేష వాహన సేవ ☞ 20న పురుష మృగ వాహన సేవ ☞ 21న సింహ వాహన సేవ ☞ 22న హంస వాహన సేవ ☞23న రావణ సేవ ☞24న వెండి నంది సేవ ☞ 25న రథోత్సవం ☞ 26న కల్యాణోత్సవం, తెప్పోత్సవం ☞ 27న అలకల తోపు, అశ్వవాహన సేవ, ఏకాంత సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.