VIDEO: కడియం శ్రీహరి పై తాటికొండ రాజయ్య విమర్శలు
JNGM: ఘన్‌పూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రంగా మండిపడ్డారు. ఇవాళ వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వెళ్ళకూడదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్‌కు సంఘీభావం వ్యక్తం చేస్తూ, నకిలీ ఎన్‌కౌంటర్‌కు రారాజు కడియం శ్రీహరి అని, దళితులను ఊచకోతకు చేశారని ఆరోపించారు. పాత రోజులు సవిచూడాల్సి వస్తుందన్నారు.