బొబ్బిలిలో UTF ఆవిర్భావ దినోత్సవం

బొబ్బిలిలో UTF ఆవిర్భావ దినోత్సవం

VZM: UTF ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఆదివారం జిల్లా నాయకులు ఆదివారం బొబ్బిలిలో ఘనంగా నిర్వహించారు. విద్యారంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. విద్యా రంగంలో సమస్యలు పరిష్కారానికి ఐక్య పోరాటం చేస్తామని అన్నారు. ఉపాధ్యాయులు అజయ్ కుమార్, కేశవ తదితరులు పాల్గొన్నారు.