'ఎర్రజొన్న, మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి'

'ఎర్రజొన్న, మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి'

NZB: ఎర్రజొన్న, మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి దేవారం డిమాండ్​ చేశారు. పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మొక్కజొన్నకు ఎంఎస్​పీ చెల్లించకుండా వ్యాపారులు కృత్రిమంగా రూ.1,600 చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.