ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ తాజా సమాచారం

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ తాజా సమాచారం

E.G: రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం సాయంత్రం 4,98,313 మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నీటి మట్టం 10 అడుగులకు చేరిందని తెలిపారు. డెల్టా కాలువలకు 14,400 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు పేర్కొన్నారు.