పినపాక పట్టి నగర్ సర్పంచ్ ఏకగ్రీవం
BDK: బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బానోత్ పద్మ రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, ఈ గ్రామపంచాయతీలో మొత్తం 10 వార్డులు ఉండగా, 10 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.