ఈనెల 17న శ్రీ కనక దుర్గ ఆలయ వార్షికోత్సవం

ఈనెల 17న శ్రీ కనక దుర్గ ఆలయ వార్షికోత్సవం

AKP: ఈనెల 17 నుంచి గవరపాలెం శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ శాశ్వత ఛైర్మన్ కాండ్రేగుల నాయుడు తెలిపారు. శుక్రవారం ఆలయం వద్ద వార్షికోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17న పెళ్లిరాట, 18న హోమం, గోపూజ, 19న దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణం జరుగుతాయని ఆయన తెలియజేశారు.