గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ గుంటూరులో 3 కేజీల గంజాయి పట్టివేత.. నిందితులు అరెస్ట్
➢ కృష్ణానగర్‌లో బ్లింకిట్ రిఫండ్ పేరుతో సైబర్ మోసం.. రూ.80 వేలు స్వాహా
➢ తెనాలిలో బెంగాల్‌కు చెందిన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటిన యువకులు
➢ ఇంటర్‌నేషనల్ క్రీడా పోటీలకు ఎంపికైన కర్లపాలెంకు చెందిన విద్యార్థిని