భూభారతి భూసర్వేపై అవగాహన సదస్సు

భూభారతి భూసర్వేపై అవగాహన సదస్సు

MBNR: గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో భూభారతి భూసర్వే, రీ-సర్వేపై అవగాహన సదస్సును నిర్వహించారు. రచ్చకట్ట వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి MRO మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. అధికారులు భూసర్వే, రీ-సర్వే విధానం, భూముల నమోదులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యల పరిష్కార మార్గాలపై ప్రజలకు వివరించారు.