అంబేద్కర్ బాటలో నడుద్దాం: ఎంపీ

అంబేద్కర్ బాటలో నడుద్దాం: ఎంపీ

CTR: అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడిచి, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని చిత్తూరు ఎంపీ ప్రసాదరావు సూచించారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. రాజకీయ, సామాజిక సమానత్వానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.