నవంబర్ 4: చరిత్రలో ఈ రోజు

నవంబర్ 4: చరిత్రలో ఈ రోజు

1845: స్వాతంత్య్ర సమరయోధుడు వాసుదేవ బల్వంత ఫడ్కే జననం
1929: గణిత, ఖగోళ శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం
1931: పద్మశ్రీ అవార్డు గ్రహీత ముక్తి ప్రసాద్ గొగోయ్
1944: భారత వైమానిక దళంలో మొదటి మహిళా ఎయిర్ మార్షల్ జననం
1964: దర్శకుడు, నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాస రావు జననం
1971: భారతీయ సినీ నటీ టబు జననం