తుర్కపల్లిలో TB పరీక్షలు.. ఎక్స్ రే క్యాంప్

తుర్కపల్లిలో TB పరీక్షలు.. ఎక్స్ రే క్యాంప్

MDCL: తుర్కపల్లి ప్రాంతంలో క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా యాక్టివ్ కేస్ ఫైండింగ్ ఎక్స్‌రే క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఉచితంగా ఛాతి ఎక్స్‌రే పరీక్షలు, స్క్రీనింగ్ సేవలు అందించారు. అనుమానిత రోగులను గుర్తించి వెంటనే చికిత్సకు పంపించే చర్యలు చేపట్టినట్లు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు.