CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పంట సాగును పండుగలా మార్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రైతన్న-మీ కోసం కార్యక్రమంలో భాగంగా మర్లపాలెం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, కాలువల పూడికతీత పైన దృష్టి పెట్టామని వెంకటరావు తెలిపారు. గన్నవరంలో 85 మందికి రూ. 55.71 లక్షల CMRF చెక్కులు అందజేశారు.