'యూరియా సరఫరా కోసం పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు’

'యూరియా సరఫరా కోసం పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు’

WNP: రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. అందుకోసం జిల్లా, మండల పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కమిటీలో DAO, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి, DTO సభ్యులుగా ఉంటారన్నారు. మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి, ఎమ్మార్వో, ఎస్సై సభ్యులుగా ఉంటారని తెలిపారు.