అమ్మవారి మండపంను ప్రారంభించిన మాజీ Dy.CM

అమ్మవారి మండపంను ప్రారంభించిన మాజీ Dy.CM

SKLM: సారవకోట మండలం బద్రి గ్రామంలో పాతపట్నం నీలమ్మ తల్లి అమ్మవారి మండపాన్ని ఇవాళ మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ ప్రారంభించారు. ఆయనతోపాటు డీఎల్‌డీఎ ఛైర్మన్ తులసీదాస్, జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా కార్యదర్శి యిళ్ల శ్యాంసుందర్, ప్రజల కమిటీ అధ్యక్షులు పల్లి కృష్ణారావు, బాడన కృష్ణ పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.