గొర్రెల కాపరికి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

గొర్రెల కాపరికి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

WNP: గొర్రెల కాపరులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. గతంలో విషాహారం తిని దురదృష్టవశాత్తు గొర్రెలను కోల్పోయిన కొత్తకోట మండలానికి చెందిన ఆర్.చంద్రయ్య యాదవ్‌కు సోమవారం ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.1.50 లక్షల చెక్కును అందజేశారు. తీవ్ర నష్టపోయిన చంద్రయ్యకు ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించింది.