VIDEO: CSR నిధులపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష
HYD: రాష్ట్రంలో కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి, CSR ఫండ్స్ మరోచోట ఖర్చు పెడతానంటే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. CSR ఫండ్స్‌పై శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు వచ్చిన సీఎస్ఆర్ ఫండ్స్ మెరుగ్గా లేవని తెలిపారు. సీఎస్ఆర్ ఫండ్స్ పై వెబ్ సైట్‌తో పాటు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.