ఘనంగా జరుపుకున్న దివ్యాంగుల దినోత్సవం

ఘనంగా జరుపుకున్న దివ్యాంగుల దినోత్సవం

BDK: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని భద్రాద్రి ఫిజికల్ అండ్ పేరు సొసైటీ అధ్యక్షుడు ఊటుకూరి సాయిరాం ఆధ్వర్యంలో 50 మంది వృద్ధులు, దివ్యాంగులకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనేకమంది సేవ పరులు, దివ్యాంగులు, ఆసరా పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.