VIEO: నిండుకుండలా శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్
NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉందని ఎస్ఈ జగదీష్ తెలిపారు. ఎగువ నుంచి 9454 క్యూసెక్కుల వరద చేరుతోందని, ప్రాజెక్టు ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. సరస్వతి కాలువ ద్వారా 650, ఆవిరి రూపంలో 573, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.