బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి: కలెక్టర్

బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి: కలెక్టర్

NRML: ఎంపీడీవోలు రాజీవ్ యువశక్తి పథకానికి సంబంధించి ఆయా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రాజీవ్ యువశక్తి దరఖాస్తుల తుది జాబితా రూపొందించి, బ్యాంకర్లు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు.