'మానవపాడు రోడ్డుకు మరమ్మతులు కావాలి'

'మానవపాడు రోడ్డుకు మరమ్మతులు కావాలి'

GDWL: మానవపాడు మండలం అమరవాయి నుంచి అంతరాష్ట్ర రహదారి వరకు బీటి రోడ్ ధ్వంసంగా మారి వాహనదారులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయచూరుకు వెళ్లే మార్గం ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. స్థానికులు మానవపాడు-అమరవాయి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు అభివృద్ధి కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.