మాదకద్రవ్యాల అడ్డుకట్టకు మోదీ కొత్త ప్రతిపాదన

మాదకద్రవ్యాల అడ్డుకట్టకు మోదీ కొత్త ప్రతిపాదన

మాదకద్రవ్యాలు సహా డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడానికి, మాదకద్రవ్యాలు-ఉగ్రవాద సంబంధాన్ని అడ్డుకోవడానికి కొత్త ప్రతిపాదనను ప్రధాని మోదీ సూచించారు. 'మాదకద్రవ్యాలు-ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను బలహీనపరుద్దాం' అని పిలుపునిచ్చారు. అలాగే ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కోసం శిక్షణ పొందిన వైద్య నిపుణులతో కూడిన జీ20 గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేయాలని కోరారు.