జీడిపల్లికి 1950 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
ATP: మండలంలోని జీడిపల్లి రిజర్వాయరుకు ఇన్ ఫ్లో 1950, ఔట్ ఫ్లో 1950 క్యూసెక్కులు ఉన్నట్లు హంద్రీనీవా అదికారులు శునివారం తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయరులో 1691 టీఎంసీల నీరు ఉందని, ఇక్కడి నుంచి ఫేజ్-2కు 1778 క్యూసెక్కులు నీరు వెళుతుందని వారు వెల్లడించారు.