కేంద్రమంత్రికి జస్టిస్ సుదర్శన్ కౌంటర్

కేంద్రమంత్రికి జస్టిస్ సుదర్శన్ కౌంటర్

కేంద్రమంత్రి అమిత్ షాకు ఇండియా కూటమి రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ కౌంటర్ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లకు వ్యతిరేకంగా ఏర్పడిన సర్వా జుడుంపై నిషేధం విధిస్తూ సుదర్శన్ తీర్పు ఇచ్చారని అమిత్ షా ఆరోపించారు. దీనిపై సుదర్శన్ స్పందిస్తూ.. ఆ తీర్పు తనది కాదని.. కోర్టు తీర్పు అని పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక విధానాల రూపకల్పన కోసం కులగణన చేయాలని డిమాండ్ చేశారు.