'ముద్దాయిల సమస్యల పరిష్కారానికి కృషి'

'ముద్దాయిల సమస్యల పరిష్కారానికి కృషి'

SKLM: సబ్ జైల్‌లో ఉన్న ముద్దాయిల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా న్యాయ అధికారి సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు తెలిపారు. గురువారం నరసన్నపేట సబ్ జైలును సివిల్ జడ్జి ఎస్ వాణి ఆధ్వర్యంలో పరిశీలించారు. ముద్దాయిలకు న్యాయవాదుల ద్వారా ఉచితంగా బెయిల్ మంజూరు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.