'మార్గదర్శకాల ప్రకారం నామినేషన్ జరగాలి'

'మార్గదర్శకాల ప్రకారం నామినేషన్ జరగాలి'

SDPT: రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నామినేషన్ జరగాలని, ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల సిబ్బందిని ఎన్నికల సాధారణ పరిశీలకులు హరిత ఆదేశించారు. ములుగు మండలంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్ కేంద్రం చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.