ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ విజయను ఆహ్వానించిన ఎమ్మెల్యే అశోక్
✦ కంభంలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని యాచకుడు మృతి
✦ టీడీపీలోకి చేరిన గాజులపల్లికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు
✦ సంతనూతలపాడులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. స్కూటీ దగ్ధం