పేద విద్యార్థులకు గణేష్ ఆర్థిక సాయం

పేద విద్యార్థులకు గణేష్ ఆర్థిక సాయం

VSP: గ్రేటర్ విశాఖ 85వ వార్డు లంకెలపాలెం సమీప గంజిపేటలోని శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా గొలుసు గణేష్ పేద విద్యార్థులకు తన వంతు సాయం అందించారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సారి కూడా బుధవారం 10 మంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రూ.10,000 చొప్పున సహాయం చేశారు. గత నాలుగేళ్లుగా ఈ సేవ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.