మాజీ CM జగన్‌ను కలిసిన తోట త్రిమూర్తులు

మాజీ CM జగన్‌ను కలిసిన తోట త్రిమూర్తులు

కోనసీమ: గన్నవరం విమానాశ్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర సభార్డినేట్ కమిటీ ఛైర్మన్, మండపేట నియోజకవర్గ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్‌కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని జగన్‌కు స్వాగతం పలికారు.