VIDEO: అట్టహాసంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు
WGL: వర్ధన్నపేట పట్టణంలోని 1వ డివిజన్‌లో మంగళవారం సంక్రాంతి ముగ్గుల పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులతో ప్రతిభ చాటారు.మన సంప్రదాయాలను కాపాడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానికులు అభిప్రాయపడ్డారు.