VIDEO: పూలే బాలికల వెల్ఫేర్ హాస్టల్ ముందు బీజేపీ ఓబీసీ మోర్చా నిరసన

VIDEO: పూలే బాలికల వెల్ఫేర్ హాస్టల్ ముందు బీజేపీ ఓబీసీ మోర్చా నిరసన

NLG: రాష్ట్రంలో గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై గురుకులాల సందర్శనకు బీజేపీ ఓబీసీ మోర్చా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భాగంగా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పెట్ పరిధిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల వెల్ఫేర్ పాఠశాలలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా CMకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.