'ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలి'

'ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలి'

VZM: ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం గజపతినగరంలోని నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై మంత్రి శ్రీనివాస్, విద్యార్థులు, అధికారులు, ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యపడుతున్న విషయాన్ని గ్రహించాలని ఆయన తెలిపారు.