'గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి'

'గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి'

SRPT: గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీస్ శాఖ రూపొందించిన, policeportal.tspolice.gov.in పోర్టల్‌లో మునగాల మండల వ్యాప్తంగా ఉన్న ఉత్సవ కమిటీలు దరఖాస్తు చేసుకోవాలని, మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గణేష్ మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో అనుమతి ప్రక్రియ తొందరగా పూర్తి చేసుకోవాలని కోరారు.